విజయదశమి సందర్బంగా మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని కలిసిన మొయినాబాద్ బిఆర్ఎస్ నాయకులు
మొయినాబాద్ అక్టోబర్ 13(ప్రజాక్షేత్రం): శనివారం మహేశ్వరం ఎమ్మెల్యే సబిత ఇంద్రా రెడ్డిని బిఆర్ఎస్ మండల నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పార్టీ నేతలతో ఆమె మాట్లాడుతు ఎవ్వరు అదర్య పడొద్దని మన పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుపు పక్క ఎవ్వరు ఆందోళన పడవద్దు అని చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల నాయకులు నాక్కలపల్లి మాజీ సర్పంచ్ బస్వాపురం స్వప్న అంజయ్య గౌడ్, సుదర్శన్ రెడ్డి, ఏం రాములు, ఏండి నయీం, ఏండి ఖలీల్, బి యాదయ్య గౌడ్, ఏం మహిందర్, సుభాష్ చంద్రబోస్ వంకాడ మొయినాబాద్ బిఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షులు మరియు తదితరులు నాయకులు పాల్గొన్నారు.