Praja Kshetram
తెలంగాణ

ఓయు వీసిగా కుమార్ నియామకాన్ని స్వాగతిస్తున్నాం : ఎం ఎస్ ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ

ఓయు వీసిగా కుమార్ నియామకాన్ని స్వాగతిస్తున్నాం : ఎం ఎస్ ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ

హైదరాబాద్ అక్టోబర్ 18(ప్రజాక్షేత్రం):107 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రొ ఎం. కుమార్ ని నియమించడాన్ని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ పక్షాన స్వాగతిస్తున్నామని ఎం ఎస్ ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ తెలిపారు. పరిపాలన అనుభవం, సీనియారిటీ,సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అకాడమిక్ పరంగా అన్ని అర్హతలు కలిగి ఉన్న వ్యక్తి ఎం కుమార్ అని కొనియాడారు.

Related posts