Praja Kshetram
ఆంధ్రప్రదేశ్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న “బడివైన్స్”

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న “బడివైన్స్”

 

అమరావతి అక్టోబర్ 19(ప్రజాక్షేత్రం):నూతన మద్యం విధానంలో భాగంగా ఇటీవల తిరుపతిలో ప్రారంభమైన ఓ ప్రైవేటు మద్యం షాపు సోషల్ మీడియాలో వైరలవుతోంది. దాని పేరు ‘బడి వైన్స్’ అని ఉండటమే దీనికి కారణం. నాన్నలకూ ఓ బడి తెరిచారని, అక్కడ ‘మందు’ చదువులు చెబుతారేమో అని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఆ పేరు ఉద్దేశపూర్వకంగా పెట్టింది కాదని, ఆ షాపు యజమాని ఇంటి పేరే అదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Related posts