తొట్టిపంపు గ్రామంలో వింత చెప
దమ్మపేట అక్టోబర్ 29(ప్రజాక్షేత్రo):దమ్మపేట మండలం తొట్టిపంపు గ్రామంలో వింత చేప ప్రత్యక్షమైంది. ఈ చేపను మేము మునపు ఎన్నాడు చూడలేదని గ్రామస్తులు తెలియజేస్తున్నారు. ఆయా గ్రామంలో చేపలు పట్టేందుకు వాగులోకి వెళ్ళగా వలలో ఈ యొక్క వింత చేప వలకు చెక్కినది వింతగా ఉన్నదని ఆ చేపను గ్రామంలో తీసుకువచ్చారు. ఇది ఒక్క దేయ్యం చేపగా పరిగణిస్తున్నారు. గ్రామస్తులు.