Praja Kshetram
తెలంగాణ

అంతా మా ఇష్టం రాత్రి వేళలో ప్రభుత్వ భూమిలో ఉన్న ఎర్రమట్టి గుట్టలు కరిగిస్తున్న భూ భాకాసురులు బ్రోకర్లు పక్కదారి పట్టిస్తున్నారు చూసి చూడనట్టు అధికారులు

అంతా మా ఇష్టం రాత్రి వేళలో ప్రభుత్వ భూమిలో ఉన్న ఎర్రమట్టి గుట్టలు కరిగిస్తున్న భూ భాకాసురులు బ్రోకర్లు పక్కదారి పట్టిస్తున్నారు చూసి చూడనట్టు అధికారులు

-సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి

-వికారాబాద్ జిల్లా సిపిఎం ఆర్. మైపాల్ డిమాండ్

వికారాబాద్ అక్టోబర్ 29 (ప్రజాక్షేత్రం):వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్రేపల్లి సర్వే నంబర్ 164/1 ప్రభుత్వ భూమి 6ఎకరాల చుట్టూ కంచ పలకలు వేశి ఆక్రమించుకుని ఎర్రమట్టి తవ్వకాలు చేస్తూ పక్కనే ఉన్న వెంచేర్లకు తరలిస్తున్న బ్రోకర్ పై వెంచర్లు యాజమాన్యం పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, పర్యటణ చేసిన అనంతరం ప్రభుత్వానికి సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ ఆయన మాట్లాడుతూ అర్థ రాత్రి వేళలో ప్రభుత్వ భూమిలో ఉన్న ఎర్రమట్టి గుట్టలు కరిగిస్తున్న భూ భాకాసురులు పట్టించుకోని అధికారులు నిద్ర మత్తులో విడలని జిల్లా కలెక్టర్ ఎక్కడున్నా వెంటనే పర్యటనలు చేసి ప్రభుత్వ భూములు గుట్టలు కాపాడాలి అక్రమంగా వెలుస్తున్న వెంచర్లు పై చర్యలు తీసుకోవాలని లేనిచో భారత కమ్యునిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం జిల్లా ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామన్నారు ఈ పర్యటనలో సిపిఎం నాయకులు అగ్బోర్ శ్రీను రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts