Praja Kshetram
తెలంగాణ

పి ఆర్ ఆర్ స్టేడియంలో కీర్తిశేషులు పట్నం రాజేందర్ రెడ్డి జయంతి  

పి ఆర్ ఆర్ స్టేడియంలో కీర్తిశేషులు పట్నం రాజేందర్ రెడ్డి జయంతి

 

షాబాద్ నవంబర్ 08 (ప్రజాక్షేత్రం): షాబాద్ లోని పి ఆర్ ఆర్ స్టేడియంలో కీర్తిశేషులు పట్నం రాజేందర్ రెడ్డి జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు పట్టోల్ల కార్తీక్ రెడ్డి, మాజీ జెడ్పిటిసిలు పట్నం అవినాష్ రెడ్డి, మహేందర్ రెడ్డి, సహకార సంఘం చైర్మన్ చల్లా శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు నర్సింగ్ రావు ఈ కార్యక్రమంలో మండల నాయకులు మన్మరి గ్రామ సీనియర్ బి ఆర్ ఎస్ నాయకులు పుల్లన్న గారి శ్రీనివాస్ రెడ్డి,రాం రెడ్డి,విశ్వం, నరసింహ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటయ్య, బోధంపహాడ్ ఎంపీటీసీ రాంచంద్రయ్య, సహకార సంగం చైర్మన్ శేఖర్ రెడ్డి,ఇమ్రాన్, ముక్రమ్ ఖాన్,కావలి యాదయ్య కావాలి మల్లేష్, జి రాములు వెంకటేష్ గౌడ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts