Praja Kshetram
తెలంగాణ

ఎద్దు మరణించడం తో కుటుంబాన్ని పరామర్శించి 15000/ ఆర్థిక సహాయం చేసిన అనంత్ రెడ్డి.

ఎద్దు మరణించడం తో కుటుంబాన్ని పరామర్శించి 15000/ ఆర్థిక సహాయం చేసిన అనంత్ రెడ్డి.

కొండాపూర్ నవంబర్ 10(ప్రజాక్షేత్రం):మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన చాకలి లింగమయ్య ఎద్దు శనివారం సాయంత్రం ప్రమాదవశాత్తు మరణించడంతో ఆదివారం ఉదయం వాళ్ల కుటుంబాన్ని పరామర్శించి15000/- గుంతపల్లి బి. ఆర్. ఎస్ నాయకులు పడమటి అనంత్ రెడ్డి వారి కుటుంబానికి రూ.15000/- వేలు ఆర్థిక సహాయం చేశారు.

Related posts