హలో మాల చలో సంగారెడ్డి మాలల ఆత్మీయ సమ్మేళన
సంగారెడ్డి జిల్లా నవంబర్ 14 (ప్రజాక్షేత్రం):సంగారెడ్డి జిల్లా పట్టణంలో పి, ఎస్, ఆర్, గార్డెన్ మాలల ఆత్మగౌరవం హక్కులు రిజర్వేషన్లు పరిరక్షణకై ప్రతి ఒక్కరు ఒక సైనికున్నిల కదిలి రండి ముఖ్య అతిధులు వివేక్ ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు ఎమ్మెల్యే షాన్ రేంజర్ల రాజేష్ మందల భాస్కర్ స్పందించారు.మన మాలల ఆత్మీయ సమ్మేళన ప్రతి ఒక్కరి బాధ్యత వహించాలి శనివారం రోజు ప్రతి ఒక్కరు సమావేశం కు రావాలి పి ఎస్ ఆర్ గార్డెన్ సంగారెడ్డిలో మాలలతో నిండిపోవాలి ఈ సమావేశానికి మాల సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు కార్మికులు అందరూ హాజరవుతున్నారు తప్పకుండా ప్రతి ఒకరు హాజరు కావాలి మన హక్కులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మాలల అందరిపై ఉంది విద్యార్థి యువత కలిసికట్టుగా హలో మాల చలో సంగారెడ్డి మాలల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయగలరని కోరుతూ మాల మహానాడు హత్నూర మండల అధ్యక్షులు పలంచ రాజీవ్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ వార్డ్ మెంబర్ కంది ప్రభు అంబేద్కర్ యూత్ మాజీ అధ్యక్షులు పాలంచ సుధాకర్ నర్సింలు అమృతరావ్ మైపాల్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.