Praja Kshetram
తెలంగాణ

విద్యార్థుల అభిప్రాయాలు అభిరుచులను గౌరవించాలి ఎమ్మెల్యే జారె

విద్యార్థుల అభిప్రాయాలు అభిరుచులను గౌరవించాలి ఎమ్మెల్యే జారె

 

దమ్మపేట నవంబర్ 14 (ప్రజాక్షేత్రం):భారత తొలిప్రధాని శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతిని పురస్కరించుకొని బాలల దినోత్సవం సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గ విద్యార్థినీ విద్యార్థులకు బాలబాలికలకు స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ప్రసంగిస్తూ విద్యార్థుల అభిప్రాయాలు నిర్ణయాలను గౌరవిస్తూ వారిపై ఒత్తిడి లేకుండా సంతోషకరమైన జీవితాన్ని అందించాలని పిల్లలతో కలిసి మెరుగైన సమాజం కోసం కృషి చేసి వారికి బంగారు భవిష్యత్తు అందించాలన్నారు అనంతరం గండుగులపల్లి యుపియస్ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో సరదాగా గడిపి మిఠాయిలు పంచిపెట్టి విద్యార్థులను దీవించారు.

Related posts