Praja Kshetram
తెలంగాణ

ఘనంగా ఉర్సు దర్గా జాతర ఉత్సవాలు 

ఘనంగా ఉర్సు దర్గా జాతర ఉత్సవాలు

-కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్దం ఉజ్వల్ రెడ్డి

సంగారెడ్డి జిల్లా నవంబర్ 17 (ప్రజాక్షేత్రం):సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం లోని మొగుడంపల్లి మండలం గుడు పల్లి ఔరంగనగర్ గ్రామంలో వైభవంగా జరుగుతున్న హజ్రత్ సిద్ధ పీర్ జాతర ఉత్సవాల్లో పాల్గోని దర్గాను దర్శించుకుని ప్రార్ధనల్లో పాల్గొన్న జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సీనియర్ నాయకులు డాక్టర్ సిద్దం.ఉజ్వల్ రెడ్డి ఈ కార్యక్రమంలో మొగడంపల్లీ మండల మాజీ కో ఆప్షన్ మెంబర్ హర్షద్ పటేల్,మాజీ యం.పి.టి.సి గోవర్ధన్ రెడ్డి,బి.గోపాల్, హర్షవర్ధన్ రెడ్డి,నియోజకవర్గ మైనారిటీ కాంగ్రెస్ అధ్యక్షులు జమిలాల్లోద్దిన్,మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ అక్బర్,న్యాల్కల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కిరణ్ కుమార్ గౌడ్,గౌసోద్దిన్ పటేల్, జుబేర్ అడ్వకేట్, నిజాం కాంగ్రెస్ నాయకులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Related posts