నార్సింగి నూతన మార్కెట్ చైర్మన్ గా కాట వేణు గౌడ్..
వికారాబాద్ జిల్లా ప్రతినిధి డిసెంబర్11(ప్రజాక్షేత్రం):బుధవారం నర్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ గా కాటా వేణు గౌడ్ ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా వేణు గౌడ్ పిలుపుమేరకు, వికారాబాద్ జిల్లా బంటారం మండల సీనియర్ నాయకులు నూర్నంపల్లి నర్సింలు, మర్పల్లి మండలం మార్కెట్ కమిటీ డైరెక్టర్ సీరా ఇసాక్, ఏలియా, నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన వేణుగౌడ్ ను శాలువలతో సన్మానించడం జరిగింది.