రాజ్యసభ ఎంపీగా ఆర్ కృష్ణయ్య ఏకగ్రీవ ఎన్నిక
ఢిల్లీ డిసెంబర్ 13(ప్రజాక్షేత్రం):రాజ్యసభ ఎంపీగా ఆర్.కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం రిటర్నింగ్ అధికారి నుంచి నియామక పత్రం అందుకున్నారు. ఈసందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.