ఏపీలో పేదలకు కూటమి ప్రభుత్వం శుభవార్త
అమరావతి డిసెంబర్ 15(ప్రజాక్షేత్రం):ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుపేదల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. పట్టణాల్లో గరిష్ఠంగా రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల వరకు ఇంటి స్థలాలు ఇచ్చేలా ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. వచ్చే కేబినెట్లో సమావేశం లో ఆమోదించేందుకు కసరత్తు జరుగుతోంది.
