Praja Kshetram
తెలంగాణ

కర్మచారిస్ జాతీయ కమిషన్ చైర్మన్ వెంకటేషన్ కలిసిన ఇమ్మయ్య 

కర్మచారిస్ జాతీయ కమిషన్ చైర్మన్ వెంకటేషన్ కలిసిన ఇమ్మయ్య

 

సంగారెడ్డి డిసెంబర్ 19(ప్రజాక్షేత్రం):సంగారెడ్డి జిల్లాకు విచ్చేసిన సఫాయి కర్మచారిస్ జాతీయ కమిషన్ చైర్మన్ యమ్. వెంకటేషన్ జి ని కలిసిన సంగారెడ్డి జిల్లా విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు కాశపాగ ఇమ్మయ్య మాచునూరి చంద్రశేఖర్ పుష్పగుచ్చం ఇచ్చి శానిటేషన్ వర్కర్ల సమస్యలు తెలుపుతూ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బిసి వర్గాల వారు శానిటేషన్ లో పనిచేస్తున్నారు. కావున వారికి కార్పొరేటు వైద్యం వారి పిల్లలకి కార్పొరేట్ విద్య అందించే విధంగా కృషి చేయాలని కోరడం జరిగింది.

Related posts