Praja Kshetram
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

 

నాంపల్లి డిసెంబర్ 22(ప్రజాక్షేత్రం):నాంపల్లి మండలం కేతేపల్లి గ్రామ శివారులో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కొండమల్లేపల్లి మండలం కొత్తబావి గ్రామానికి చెందిన పిల్లి రామలింగం(28) అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దామెర గ్రామంలో ఒక కార్యంలో పాల్గొని తిరిగి వెళుతున్న సమయంలో ట్రాక్టర్ బైక్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts