Praja Kshetram
తెలంగాణ

ధరణి ఆపరేటర్ జ్యోతికి ఆస్పత్రి ఖర్చు కొరకు 20వేల ఆర్థిక సహాయం చేసిన 

ధరణి ఆపరేటర్ జ్యోతికి ఆస్పత్రి ఖర్చు కొరకు 20వేల ఆర్థిక సహాయం చేసిన

 

-కొండాపూర్ మండల డిప్యూటీ తాసిల్దార్ మర్రి ప్రదీప్.

కొండాపూర్ డిసెంబర్ 24(ప్రజాక్షేత్రం):మానవసేవే మాధవ సేవగా తోటి రెవెన్యూ అధికారి ఆస్పత్రి ఖర్చులకై చౌటకూర్ మండలనికి చెందిన ధరణి ఆపరేటర్ శ్ జ్యోతికి బ్రెయిన్ ట్యూమర్ సంబంధించి శస్త్ర చికిత్స జరిగి హైదరాబాదులో హోలిస్టిక్ హాస్పిటల్ చికిత్స పొందుతున్న సందర్భంగా సంగారెడ్డి జిల్లా టి జి ఆర్ ఎస్ ఏ ఆధ్వర్యంలో వైద్య ఖర్చుల నిమిత్తం వారి భర్త జస్వంత్ రెడ్డి కి 20,000 /-ఆర్థిక సహాయం అందజేశారు.ప్రతి ఒక్క రెవెన్యూ సిబ్బందిని కాపాడుకోవడానికి సహాయం అందించడానికి టీ.జీ.ఆర్.ఎస్.ఎ బాధ్యతగా భావిస్తూ వారిని ఎల్లవేళలా కంటి రెప్పలు కాపాడుకుంటామని కొండాపూర్ డిప్యూటీ తాసిల్దార్ ప్రకటనలో తెలియజేశారు.

Related posts