పేకట రాయుళ్లని పట్టుకున్న పోలీసులు
భీంగల్ రూరల్ డిసెంబర్ 26(ప్రజాక్షేత్రం):గురువారం మండలంలోని సంతోష్ నగర్ తండా లో కొందరు వ్యక్తులు మూడు ముక్కల పేకాట ఆటను డబ్బులతో బెట్టింగ్ పెట్టి ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం వచ్చిన వెంటనే పోలీసులు వెళ్లగా,SI, సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి చూడగా నిజముగానే నలుగురు వ్యక్తులు మూడు ముక్కల పేకాటను డబ్బులతో బెట్టింగ్ పెట్టి ఆడుతుండగా వారిని అదుపులో తీసుకొని వారి నుండి 18,350/- నగదు మరియు 5 సెల్ ఫోన్ లు స్వాధీనపరచుకొని వారిపై కేసు నమోదు చేసినట్టు భీంగల్ ఎస్సై జి, మహేష్ తెలిపారు.