Praja Kshetram
తెలంగాణ

దామరగిద్ద గ్రామంలో జోరుగా సాగుతున్న మద్యం దుకాణాలు

దామరగిద్ద గ్రామంలో జోరుగా సాగుతున్న మద్యం దుకాణాలు

 

చేవెళ్ల డిసెంబర్ 30(ప్రజాక్షేత్రం):చేవెళ్ల మండలం పరిధిలోని దామరగిద్ద లో జోరుగా సాగుతున్న మద్యం దుకాణాలు గ్రామస్థులు ఎంత మొత్తుకున్నా మద్యం అమ్మేవాళ్ళు వినకపోవడం చెప్తే గ్రామస్థులు పై గొడవ మా పిల్లల భవిష్యత్తు కరాబ్ అవుతుంది. మా భర్తను భవిష్యత్తు కూడా కనబడుతుందని గ్రామ ప్రజలు కోరడం జరిగింది. మద్యం పొద్దున్న ఆరు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ యొక్క దందా నడిపిస్తున్నారు. చేవెళ్ల ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్లకు చెప్పినా పట్టించుకోవడం, లేదు కనుక వీరిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని ఆ గ్రామ ప్రజలను కోరుతున్నారు.

Related posts