Praja Kshetram
తెలంగాణ

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన భీమ్ భరత్

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన భీమ్ భరత్

 

 

చేవెళ్ల జనవరి 03(ప్రజాక్షేత్రం):ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి శుక్రవారం చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పామేన భీమ్ భరత్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మరియు మొయినాబాద్ మండలం కనక మామిడి గ్రామంలో అత్యంత వైభవంగా జరిగే వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల తేదీ 8 నుండి 10 వరకు జరిగే మహోత్సవం కి ఆహ్వాన పత్రికలు అందజేశారు. మరియు ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా పాల్గొన్న రాష్ట్ర అధికార ప్రతినిధి సతీష్ , మొయినాబాద్ మండల అధ్యక్షులు మాణయ్య,వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, బాకరం వెంకట్ రెడ్డి, వెంకటాపురం మహేందర్ రెడ్డి, నవాబ్ పేట మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్, కార్యదర్శి ఉపేందర్ రెడ్డి, చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జుక్కన్న శ్రీకాంత్ రెడ్డి యూవజన కాంగ్రెస్ మాజీ మండల్ అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ యూవజన కాంగ్రెస్ నాయకులు సుశాంత్ మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

Related posts