Praja Kshetram
తెలంగాణ

సామాన్యుల గొంతుకగా డిజిటల్ మీడియా

సామాన్యుల గొంతుకగా డిజిటల్ మీడియా

 

-రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు

హైదరాబాద్, జనవరి 05(ప్రజాక్షేత్రం):డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో ప్రజా ప్రభుత్వం – ప్రజాస్వామ్యం – డిజిటల్ మీడియా పాత్ర అంశం పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్, ఓయూ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, తెలంగాణ సోషల్ మీడియా ఫోరమ్ కన్వీనర్ దేశాయి కరుణాకర్ రెడ్డి, నిజాం కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ తో పాటు సీనియర్ జర్నలిస్టులు, ప్రజా విద్యార్ధి సంఘాల ప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు. డిజిటల్ మీడియా సామాన్యుల గొంతుకగా పనిచేయాలని తెలిపారు.

Related posts