మృతురాలికి ఆర్థిక సాయం అందించిన
-మాజీ సర్పంచ్ అంగిరేకుల పాండు
నాంపల్లి జనవరి 13(ప్రజాక్షేత్రం):స్వాములవారి లింగోటానికి చెందిన దుబ్బ సరిత అనారోగ్యంతో మరణించడం జరిగింది…విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ అంగిరేకుల పాండు గారు మానవత దృక్పథంతో తన వంతు సహాయంగా పదివేల రూపాయలు 10.000 ఆర్థిక సాయం గా అందించడం జరిగింది….ఈ కార్యక్రమంలో గోపు యాదయ్య , గడ్డి శ్రీశైలం, కీత హరి, నల్లగాస్ ఎల్లయ్య, మారగోని శంకర్, జంగిటి సైదులు, మట్టిపల్లి అంజయ్య,నల్లపు నరేష్,నల్లపు రజనీకాంత్, దుబ్బ యాదయ్య తదితరులు పాల్గొన్నారు