మందకృష్ణ మాదిగను కలిసిన సాయికుమార్ జయ బాబు ట్రస్ట్ సభ్యులు
గండిపేట ఫిబ్రవరి 12(ప్రజాక్షేత్రం):పద్మశ్రీ అవార్డు గ్రహీత మాదిగ జాతి బిడ్డ మందకృష్ణ మాదిగను హైదరాబాద్ లోని తన నివాసం నందు సాయికుమార్,జయ బాబు ట్రస్ట్ మంచిరేవుల ఆధ్వర్యంలో ఆత్మీయకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ లు ఉదయ్ కుమార్, క్రాంతి వారు మంచిరేవుల ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీకి సుమారు 20 డప్పులను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉద్యమానికి అందిస్తామని తెలిపారు.