Praja Kshetram
తెలంగాణ

ప్రజాక్షేత్రం కథనానికి కదిలిన అధికారులు

ప్రజాక్షేత్రం కథనానికి కదిలిన అధికారులు

 

జెసిబి లతో అక్రమంగా నిర్మించిన ఫామ్ హౌస్ కూల్చివేత

ప్రజాక్షేత్రం కథనానికి స్పందించిన అధికారులు

చేవెళ్ల,ఫిబ్రవరి 12(ప్రజాక్షేత్రం):ప్రజాక్షేత్రం దినపత్రికలో వరుసగా కథనాలు ప్రచురించడం తోచేవెళ్ల మండల పరిధిలోని మల్లారెడ్డి గూడ గ్రామంలోని సర్వే నంబర్ 582,583లో నిర్మిస్తున్న అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణాలను,టౌన్ ప్లానింగ్ అధికారులు,మల్లారెడ్డి గూడ కార్యదర్శి,అధికారులు బుధవారం కూల్చివేశారు. ఫిర్యాదులు,వార్త కథనాలతో స్పందించిన అధికారులు కూల్చివేతలకు వెళ్లిన గ్రామ కార్యదర్శినీ ఫామ్ హౌస్ కాంట్రాక్టర్ అడ్డుకోవడంతో పలుమార్లు వెనుదిరిగారు.ఇదే కథనాల్లో ప్రజాక్షేత్రం దినపత్రికలో తరువాయి మూడు రోజుల పాటుగా వస్తున్న అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణానికి ఈరోజు అధికారులూ స్పందించి అక్రమ ఫామ్ హౌస్ నీ జెసిబి లతో కూల్చివేశారు.

Related posts