Praja Kshetram
పాలిటిక్స్

తెలంగాణలో బిజెపి కి అధికారం రావడం పక్కా

తెలంగాణలో బిజెపి కి అధికారం రావడం పక్కా

 

– చేవెళ్ల మండల బిజెపి అధ్యక్షులు అత్తేల్లి అనంత్ రెడ్డి

చేవెళ్ల మార్చి 07(ప్రజాక్షేత్రం):కరీంనగర్-నిజామాబాద్-అదిలాబాద్ -మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ విజయాన్ని కైవసం చేసుకున్న బిజెపి బలపరచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సి. అంజిరెడ్డి, ఉమ్మడి మెదక్ -నిజామాబాద్-అదిలాబాద్ -కరీంనగర్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఘనవిజయం సాధించిన శ్రీ మల్క కొమరయ్య గార్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విజయంతో ఉపాధ్యాయ మరియు పట్టభద్రులకు బిజెపిపై ఉన్న అపారమైన విశ్వాసం,నమ్మకం మరింత బలపడింది. బిజెపికి సదా అండగా నిలిచిన తెలంగాణ పట్టభద్రుల, ఉపాధ్యాయ కుటుంబానికి, నిత్యం శ్రమించిన పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రెండు ఎమ్మెల్సీ విజయాలతో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎంత బలపడుతుందో అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో కచ్చితంగా తెలంగాణలో అధికారం రావడం పక్క అని చేవెళ్ల మండల బిజెపి అధ్యక్షులు అత్తేల్లి అనంత్ రెడ్డి అన్నారు.

Related posts