Praja Kshetram
తెలంగాణ

అంబులెన్స్, ట్రాక్టర్ ఢీ ఒకరి పరిస్థితి విషమం.

అంబులెన్స్, ట్రాక్టర్ ఢీ ఒకరి పరిస్థితి విషమం.

 

కొండాపూర్ మార్చి 29(ప్రజాక్షేత్రం):మెరుగైన చికిత్స కొరకు వికారాబాద్ నుండి సంగారెడ్డి కి జాతీయ రహదారి 65 నుండి సంగారెడ్డిలో మెరుగైన చికిత్స కొరకు ఆసుపత్రి కి వేగంగా వెళుతున్న ఎన్. ఎస్ అంబులెన్స్ టి.ఎస్ 34 ఎఫ్ 7647 మల్కాపూర్ చింతల్ సమీపంలో ఉన్న వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ ఎదురుగా ముందున్న ట్రాక్టర్ ను ఢీ కొట్టినట్లు సమాచారం అంబులెన్స్ డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం యాక్సిడెంట్ కావడం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు కొండాపూర్ పోలీస్ సిబ్బందితో తెలియాల్సి ఉంది. గాయపడ్డ వారిని చికిత్స కొరకు సంగారెడ్డి ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

Related posts