Praja Kshetram
క్రైమ్ న్యూస్

పిడుగుపాటుకు విద్యార్థి సంతోష్ మృతి.

పిడుగుపాటుకు విద్యార్థి సంతోష్ మృతి.

 

కొండాపూర్ ఏప్రిల్ 10(ప్రజాక్షేత్రం)పిడుగుపాటుకు కళాశాల విద్యార్థి మృతి చెందిన ఘటన కొండాపూర్ మండలంలో చోటుచేసుకుంది. కొండాపూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన సంతోష్ (18)సంవత్సరాలు మరీ ఇద్దరు విద్యార్థులు కళాశాలకు వెళ్ళొస్తుండగా భారీ వర్షం పడడంతో చెట్టు కిందికి వెళ్లారు దీంతో చెట్టుపై పిడుగు పడటంతో సంతోష్ అక్కడికక్కడ మృతి చెందగా ఇద్దరు వ్యక్తులు చికిత్స పొందుతున్నారు. సంతోష్ మృతి చెందడంతో గ్రామం లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Related posts