మామిడికాయతో ఎన్నో లాభాలు
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 25(ప్రజాక్షేత్రం):తియ్యగా ఉండే పచ్చి మామిడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, పచ్చి మామిడిని మీ డైట్ లో చేర్చుకుంటే చాలా లాభాలు పొందవచ్చు, రంగారెడ్డి జిల్లా చందనవెల్లి డాక్టర్ ప్రణీత్ గురువారం ఒక ప్రకటనలు తెలిపారు. పచ్చి మామిడిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, దీన్ని తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అని ఆయన పేర్కొన్నారు, మామిడిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయని ఇవి ఫ్రీ రాడికల్స్ నుండి రక్షణ కల్పిస్తాయి అని ఆయన పేర్కొన్నారు, పచ్చి మామిడి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గూర్చి వివరిద్దాం వడదెబ్బ నుండి రక్షణ, వేసవిలో తొందరగా వేడి ఎక్కువగా అవుతుందని శరీరాన్ని చల్లబరుస్తుందని డిఐడి నుండి కాపాడుతుందని అన్నారు, అదేవిధంగా మామిడి తో చాలా రకాల వంటలు చేసుకోవచ్చని వాటి వల్ల మన శరీరం కూల్ అవుతుందని ఎండ వేడి నుండి రక్షిస్తుందని పేర్కొన్నారు, భోజనానికి ముందు కొద్దిగా పచ్చి మామిడిని ఉప్పు మిరియాలతో తింటే జీర్ణక్రియ మెరుగు పడుతుంది ఆకలి కూడా పెరుగుతుందని ఆయన వివరించారు, లివర్ శుభ్రం చేస్తుంది. పశ్చిమామిడి లివర్కు చాలా మంచిది, పైత్య రస ఉత్పత్తిని నియంత్రిస్తుందని దీనివల్ల శరీరం నుండి విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి అని రివర్ సక్రమంగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. నియంత్రిస్తుంది దీనివల్ల శరీరం నుండి విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి అని పేర్కొన్నారు దీంతో లివర్ సక్రమంగా స్తుందని ఆయన తెలిపారు. దీనివల్ల పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి లివర్ సక్రమంగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.