Praja Kshetram
బిజినెస్

కొత్త బైక్ కొనాలా? రూ.1-2లక్షల బడ్జెట్లోని బెస్ట్ టూ-వీలర్స్‌ ఇవే! 

కొత్త బైక్ కొనాలా? రూ.1-2లక్షల బడ్జెట్లోని బెస్ట్ టూ-వీలర్స్‌ ఇవే!

– రూ.1-2లక్షల బడ్జెట్లో మంచి బైక్ కొనాలా? 2025లోని బెస్ట్‌ ఆప్షన్స్ ఇవే!

Best Bikes Under 2 Lakh : మీరు మంచి బైక్ కొనాలని అనుకుంటున్నారా? మీ బడ్జెట్‌ రూ.1-2 లక్షలా? అయితే ఇది మీ కోసమే. ఈ 2025లో మీ బడ్జెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ బైక్స్‌ గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

1. Royal Enfield Classic 350 : ఇండియాలోని మోస్ట్ పాపులర్ బైక్‌ల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 ఒకటి. ఇది 7 వేరియంట్లలో, 11 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఇంజిన్ కెపాసిటీ : 349 సీసీ

మైలేజ్‌ : 35 కి.మీ/లీటర్‌

ట్రాన్స్‌మిషన్‌ : 5 స్పీడ్ మాన్యువల్‌

కెర్బ్‌ వెయిట్‌ : 195 కేజీ

ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ : 13 లీటర్స్‌

సీట్‌ హైట్‌ : 805 ఎంఎం

Royal Enfield Classic 350 Price : మార్కెట్లో ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్ 350 బైక్ ధర సుమారుగా రూ.1,95,000 (ఎక్స్‌-షోరూం) ఉంటుంది.

Related posts