Praja Kshetram
ఆంధ్రప్రదేశ్

దేవస్థానం భూములే ‘మురళీధరుడి’ టార్గెట్!

దేవస్థానం భూములే ‘మురళీధరుడి’ టార్గెట్!

 

– సర్వే నెం.270లో యథేచ్ఛగా ‘ఆక్రమ నిర్మాణాలు’

– మామూళ్ల మత్తులో దేవస్ధానం అధికారులు!

– కొత్త ఇ.ఓ. గారు ఆక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోండి…

ఆరిలోవ, మే 18( ప్రజాక్షేత్రం ): విశాఖ తూర్పు నియోజక వర్గం, సింహాచలంట దేవస్థానం సర్వే నెం.270లో అక్రమ కట్టడాలకు అంతు పొంతూ ఉ ండడం లేదు. ఇక్కడి చిన గదిలి క్యూ వన్ ఆస్పత్రి ఎదురుగా గల కొండమీద ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఎన్నో అక్రమ నిర్మాణాలు దేవస్థానం భూముల్లో సర్వే నెంబర్లు మార్చి రిజిస్ట్రేషన్లు చేసి ఫ్లాట్లను కోనుగోలు చేస్తున్నా పట్టించుకునే నాథుథే కరువయ్యారని సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. సింహాచలం దేవస్థానం భూముల్లో అక్రమ నిర్మాణాలు కట్టే ఘనుడు ఒకడు ఉన్నాడు. ఇతని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గార్డు నుంచి ఈవోదాక మెప్పించే మురళీధరుడు ఈ ఘనుడు. ఇన్ని జరుగుతున్న చోద్యం చూస్తున్న దేవాదాయ శాఖ వైఖరి సర్వత్ర విమర్శలకు తావిస్తుంది. ఇంత జరుగుతూ ఉంటే దేవాదాయ శాఖ సిబ్బంది, అధికారులకు కనీసం సూది గుచ్చి నట్టు కూడా లేదు. ఎందుకంటే ఎవరికి అందవలసినది వారికి అందుతుందనే అనే మాట గట్టిగా వినిపిస్తుంది. అందుకు మొన్న జరిగిన చందనోత్సవంలో జరిగినదే. నిదర్శనం. దేవాదాయ శాఖ భూమికి రక్షణ కల్పించండి… విలేకరి మునుగు లో బిల్డర్ రెచ్చిపోతున్న వైనం! ఔరా అనిపిస్తుంది. ఎన్ని వార్తా చెబితే అంత ఇస్తే చాలు మీ బిల్డింగ్ అక్రమ పత్రికల్లో వార్తలు వచ్చినప్పటికీ మీకెందుకు భయం నిర్మాణం పూర్తి అవుతుంది అంటూ అభయం నేను చూసుకుంటా అంటూ బిల్డర్ మురళీధరుడు ఇస్తాడు ఈ బిల్డర్. అంతేనా మాటలతో కూడా చేస్తున్న లీలలు అంతా ఇంతా కాదు! దేవాదాయ మూటలు కట్టి ఎవరు ఎవరికి ఎంత ఇవ్వాలో శాఖ గార్డులను, దేవస్థానం సూపరింటెండటెంట్, అంత ఇచ్చి పని చేయించే పనిమంతుడు ఈ ఈవోలను మేనేజ్ చేస్తూ ఈ బిల్డర్ దేవస్థానం స్థలాల్లో మురళీధరుడు! మరి ఈ బిల్డర్ పాపం ఎప్పుడు నిర్మాణాలకు అనుమతులు లేకపోయినా జి2 పండుతుంది అని స్థానికులు కోటి కళ్ళతో నిర్మాణాలను నిర్మించడం వెనుక అంతర్యం ఏమిటో ఎదురు చూస్తున్నారు. దేవస్థానం ఈవో గా దేవస్థానం అధికారులకే తెలియాలి. ఈ భూములకి నియమితుయిన దేవాదాయశాఖ డిప్యూటీ పట్టాలు ఉండవు కానీ దొంగ పట్టాలతో రిజిస్ట్రేషన్ కమిషనర్ సుజాత స్పందించి ఆక్రమణదారులు కూడా ఎంచక్కా చేసుకోవచ్చు. మొత్తం నేను మీద కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు చూసుకుంటా మీకెందుకు బెంగ అంటూ తను ఎంత కోరుతున్నారు.

Related posts