Praja Kshetram
తెలంగాణ

ఆ పోలిసుకు ముడుపులు ముట్టుతే చాలు

ఆ పోలిసుకు ముడుపులు ముట్టుతే చాలు

 

నిజామాబాద్ మే 19(ప్రజాక్షేత్రం):ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఓ పోలీస్ స్టేషన్ లో మొరం ,ఇసుక,పర్మిట్లు అయిన ,సక్రమం అయిన0 ఆక్రమం అయిన ఆ మండల పోలీస్ అధికారికి ముడుపులు ఇవ్వాల్సిందే .నీతి నిజాయితీ అంటూ చిరంజీవి ల నటిస్తూ మళ్ళీ డబ్బులు అడుగలిసిందే. నెలకు 5లక్షల వరకు ముడుపులు రాకుంటే అక్రమ కేసులు చేయాలి బెదిరింపులు చేయడం,ఆర్డర్ మెస్ లో మద్యం తాగిన సరే ముడుపులు ఇవ్వండి తాగండి అంటూ బహిరంగంగా చెప్తున్నట్లు వినికిడి.సామాన్య ప్రజలు వస్తే లోకల్ నాయకులను తీసుకొని రావాలి అని, కేసు ఏది అయినా బాధితులు ఎవరు అయినా రెండు వైపుల నుంచి ముడుపులు ఇవ్వాల్సిందే.నేరుగా వసూళ్లకు పాల్పడితే తను ఎక్కడ బద్నాం అవుతునో అని నమ్మకమైన కానిస్టేబుల్ తో తమ పరిధిలో దందలకు పాల్పడే వ్యక్తుల నుంచి మామూళ్లు తెప్పించుకుంటున్నట్లు సమాచారం,డబ్బులు నేరుగా అడగకుండా పోలీస్ స్టేషన్ రేనోవేషన్ సాకుగా చూపి డబ్బులు వసూలు చేస్తున్నట్లు, సివిల్ తగాదాలను స్టేషన్లోనే సెటిల్మెంట్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Related posts