Praja Kshetram
జాతీయం

కుప్పకూలిన హెలికాప్టర్.. 8 మంది మృతి

కుప్పకూలిన హెలికాప్టర్.. 8 మంది మృతి

 

ప్రజాక్షేత్రం వెబ్ డెస్క్:ఘనాలో బుధవారం సైనిక హెలికాప్టర్ కూలిపోవడంతో 8 ఎనిమిది మంది మరణించారు. అక్ర నుండి బయలుదేరిన కొన్ని గంటలకే హెలికాప్టర్ రాడార్ నుండి మిస్ అయింది. ఈ ప్రమాదంలో రక్షణ మంత్రి ఎడ్వర్డ్ ఒమానే బోమా, పర్యావరణ మంత్రి ఇబ్రహీం ముర్తాలా ముహమ్మద్‌, నేషనల్ డెమోక్రటిక్ కాంగ్రెస్ పాలక పార్టీ వైస్ చైర్మన్, ఒక ఉన్నత జాతీయ భద్రతా సలహాదారు, సిబ్బంది మరణించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు.

Related posts