Praja Kshetram
తెలంగాణ

అతి వేగం కి నిండు ప్రాణం బలి

అతి వేగం కి నిండు ప్రాణం బలి

 

చర్లపల్లి ఆగస్ట్ 13(ప్రజాక్షేత్రం):చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చర్లపల్లి నుంచి నాగారం వెళ్ళే రోడ్డు వైపు అతివేగం గా వస్తున్న కారు, ఎదురుగా వస్తున్న బుల్లెట్ బైక్ ని ఢీకొట్టడంతో ప్రమాదంలో బుల్లెట్ నడుపుతున్న బాలుడు (14) అక్కడికి అక్కడే మృతిచెందాడు. అతివేగమే ప్రమాదానికి గల కారణంగా తెలుస్తోంది. చర్లపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts