నిజం పాలన మొయినాబాద్ మున్సిపాలిటీలో మళ్ళీ మొదలైంది
– మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయినుద్దీన్ జెండా ఆవిష్కరణకు నిరాకరణ.
– జాతీయ పతాకంపై దాడి చేసిన మొయినాబాద్ కమిషనర్
మొయినాబాద్ ఆగస్టు15(ప్రజాక్షేత్రం):మున్సిపాలిటీ పరిధిలోని వార్డు కార్యాలయంలో జండా ఎగరని వైనం,దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య ఉత్సాహం ఎగసిపడుతున్న సందర్భంలో మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్ కాజా మొయినుద్దీన్ చర్యలు ప్రజల హృదయాలను గాయపరిచాయి.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుతో సాగుతున్న “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేయకూడదని ఆదేశించడం, దేశ పతాకాన్ని అవమానించడమే కాకుండా రాజ్యాంగాన్ని కించపరచడం కంటే దారుణం దేశ పతాకంపై దాడి ఇది క్షమించరాని నేరం అని ప్రజలు మండిపడుతున్నారు.స్వాతంత్ర్య సమరయోధుల రక్తం తడిసిన త్రివర్ణ పతాకాన్ని అడ్డుకోవడం దేశద్రోహం కంటే పెద్ద నేరం అని స్థానికులు గళమెత్తుతున్నారు.జెండా కింద మనమంతా ఒక్కటే కానీ రాజకీయ, మత ద్వేషం కోసం దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టాడు మతపరమైన పక్షపాతం, రాజకీయ తొత్తులుగా ప్రవర్తన ప్రజాస్వామ్యాన్ని తొక్కే నిరంకుశ పాలన జెండా కార్యక్రమాన్ని అడ్డుకోవడం భారత రాజ్యాంగంపై దాడి. కాజా మొయినుద్దీన్‌ను వెంటనే సస్పెండ్ చేసి, దేశద్రోహం కేసు పెట్టాలి,రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రిత్వశాఖ, జిల్లా కలెక్టర్ వద్దకు ఫిర్యాదుల వర్షం కురుస్తోంది.దేశవ్యాప్తంగా నెటిజన్లు ఆగ్రహంతో స్పందిస్తూ, ప్రభుత్వాన్ని తక్షణ చర్యకు డిమాండ్ చేస్తున్నారు.మున్సిపల్ కార్యాలయం ముందు నినాదాలతో కదిలిన గ్రామం,జెండా ఎగరనివ్వని అధికారిపై ఆగ్రహంతో కూడిన నిరసన,హర్ ఘర్ తిరంగా ఉత్సాహంపై కోరితుతుంటే కానీ కమిషనరే దానికి కాళ్లు అడ్డం పెడుతున్నాడు. భారతీయ పౌరుడు అందులోనూ ఒక మున్సిపల్ కమిషనర్ అంటే ఈ విధంగా చేయడం నిజంగా గమనించదగ్గ విషయం గ్రామాల్లో తీవ్ర అసంతృప్తి మేల్కొంది ఇలాంటి పాలనపై ప్రజలు గరంగరం ఉన్నారు. ఏదేమైనప్పటికీ మన దేశ జెండాను అఘోరపరిచిన కమిషనర్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని గ్రామ గ్రామాన ప్రజలు గుసగుసలాడుతున్నారు.
