Praja Kshetram
తెలంగాణ

ప్రభుత్వ స్కూళ్లలోని టెన్త్ టాపర్లకు నగదు పురస్కారం.

ప్రభుత్వ స్కూళ్లలోని టెన్త్ టాపర్లకు నగదు పురస్కారం.

– పోల రాజేష్, ఎన్.ఆర్.ఐ

చర్లపల్లి ఆగస్ట్ 15(ప్రజాక్షేత్రం):జడ్.పి.హెచ్.ఎస్ చర్లపల్లి లో శుక్రవారం 2024-25 విద్యా సంవత్సరం ఎస్.ఎస్.సి పరీక్షల్లో ప్రధమ, ద్వితీయ, తృతీయ ర్యాంకులు సాధించిన అరున్ కుమార్, ఇస్సాక్ మరియు భార్గవి లకు పోల రాజేష్, ఎన్.ఆర్.ఐ యూఎస్ఏ పూర్వ విద్యార్థి, జడ్.పి.హెచ్.ఎస్ కాప్రా ₹20000 నగతు బహుమతులు అందచేశారు. గత 15 సంవత్సరాల నుండి విద్యార్థులను ప్రోత్సహిస్తూ నగతు బహుమతులు అందజేస్తున్నారు. ఈ నగతు ను వారి తల్లి దండ్రులు గోపాలు, అరుణ చేతుల మీదగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హెడ్మాస్టర్, విజయ్ కుమార్, హెడ్మాస్టర్ ఆదినారాయణ, టీచర్స్, పేరెంట్స్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts