Praja Kshetram
క్రైమ్ న్యూస్

కరెంట్ షాక్ తో తండ్రి కొడుకులు మృతి

కరెంట్ షాక్ తో తండ్రి కొడుకులు మృతి

 

సిద్దిపేట ఆగస్టు 19(ప్రజాక్షేత్రం):సిద్దిపేట జిల్లా సందులాపూర్ గ్రామం లో కరెంట్ షాక్ తో తండ్రి కొడుకులు మృతి….మొక్కజొన్న పంటను అడవి పందుల నుండి కాపాడేందుకు పంటకు రక్షణగా వైరు కడుతుండగా ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫార్మర్ కి వైరు తగిలి తండ్రి గజేందర్ రెడ్డి కుమారుడు రాజేందర్ రెడ్డి అక్కడికక్కడే మృతి. చాలా బాధాకరం వర్షాకాలం లో రైతులు పొలాల వద్దకు వెళ్ళినప్పుడు కరెంటు పట్ల జాగ్రత్తగా వహించండి

Related posts