Praja Kshetram
తెలంగాణ

కుషాయిగూడలో అక్రమ బెల్ట్ షాపుపై కేసు

కుషాయిగూడలో అక్రమ బెల్ట్ షాపుపై కేసు

 

కుషాయిగూడ, అక్టోబర్ 03(ప్రజాక్షేత్రం):గాంధీ జయంతి నాడు మద్యం షాపులు బందు అని తెలిసిన, అనధికారంగా హెచ్.బి. కాలనీలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వల్లపు కుమారస్వామి (36)ను పోలీసులు పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts