చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పైకి రాళ్లు ఎత్తుకున్న ప్రజలు…
చేవెళ్ల నవంబర్ 03(ప్రజాక్షేత్రం):ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటున్న ప్రజలు… సంఘటన జరిగి నాలుగు గంటలవుతున్న ఎమ్మెల్యే రాకపోవడంపై ప్రజలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు..పోలీసులు ఎమ్మెల్యేను అక్కడి నుండి పంపించి వేశారు.కాగ ఇప్పటి వరకు ప్రమాదంలో 25 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.
