Praja Kshetram
తెలంగాణ

ఉప సర్పంచ్‌ల చెక్ పవర్ రద్దు

ఉప సర్పంచ్‌ల చెక్ పవర్ రద్దు

 

హైదరాబాద్ డిసెంబర్ 23(ప్రజాక్షేత్రం):గ్రామ పంచాయతీల పాలనలో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఉప సర్పంచ్‌లకు ఉన్న చెక్ పవర్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం చట్ట సవరణతో సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌లకూ చెక్ పవర్ ఇచ్చింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిబంధనను రద్దు చేసి పాత విధానాన్ని పునరుద్ధరించింది. ఇకపై నిధుల విడుదలకు పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ సంతకాలు మాత్రమే తప్పనిసరి కానున్నాయి.

Related posts