Praja Kshetram
తెలంగాణ

ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి 

ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

 

– టి యు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల ప్రపుల్ రామ్ రెడ్డి

 

వలిగొండ జనవరి 8(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటాలు చేసిన ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ టి యు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల ప్రపుల్ రామ్ రెడ్డి అన్నారు గురువారం వలిగొండ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 10న సూర్యాపేటలో జరుగు భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఉద్యమకారులకు పిలుపునిచ్చారు బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్.ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్ రాష్ట్ర నాయకులు మోహన్ బైరాగి చార్వాక బాకారం లావణ్య పబ్బులక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts