Praja Kshetram
తెలంగాణ

శంకర్ పల్లి మున్సిపల్ రిజర్వేషన్లు ఖరార

శంకర్ పల్లి మున్సిపల్ రిజర్వేషన్లు ఖరార

 

శంకర్ పల్లి జనవరి 17(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మున్సిపాలిటీకి సంబంధించిన రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. శంకర్ పల్లి మున్సిపాలిటీలోని 15 వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రకటిస్తూ ఆ జాబితాను విడుదల చేశారు. ఆ లిస్టు ఈ క్రింది విధంగా ఉంది.

శంకర్ పల్లి మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు.

1వ వార్డు – SC జనరల్

2వ వార్డు – జనరల్ మహిళ

3వ వార్డు – BC మహిళ

4వ వార్డు – జనరల్ మహిళ

5వ వార్డు – BC జనరల్

6వ వార్డు – SC మహిళ

7వ వార్డు – SC జనరల్

8వ వార్డు – జనరల్ మహిళ

9వ వార్డు – ST జనరల్

10వ వార్డు – జనరల్ మహిళ

11వ వార్డు – జనరల్ మహిళ

12వ వార్డు – జనరల్

13వ వార్డు – BC జనరల్

14వ వార్డు – జనరల్

15వ వార్డు – జనరల్.

Related posts