Praja Kshetram
ఇతర రాష్ట్రాలుతెలంగాణ

ప్రచార వాహనాలు ప్రారంభించిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

ప్రచార వాహనాలు ప్రారంభించిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

చేవెళ్ల ఏప్రిల్ 20 (ప్రజాక్షేత్రం):  శనివారం చేవెళ్ల నియోజకవర్గం కుమ్మర గేటు వద్ద బంగారు మైసమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ప్రచార వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts