Praja Kshetram
తెలంగాణ

బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ నామినేషన్ కు బయలుదేరిన నాయకులు

బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ నామినేషన్ కు బయలుదేరిన నాయకులు

 

శంకర్‌పల్లి ఏప్రిల్ 22 (ప్రజాక్షేత్రం): చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోమవారం రాజేంద్రనగర్ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా శంకర్‌పల్లి మండల, మున్సిపల్ నుంచి నాయకులు తరలి వెళ్లారు. నాయకులు మాట్లాడుతూ.. చేవెళ్ల గడ్డపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమని, కొండ విశ్వేశ్వర్ రెడ్డి గెలుపు పక్క అని ధీమా వ్యక్తం చేశారు.

Related posts