కవిత హాస్పిటల్ ను ప్రారంబించిన ఎమ్మెల్యే శంకర్
షాద్ నగర్, ఏప్రిల్ 24(ప్రజాక్షేత్రం): పట్టణంలోని ఎల్.ఎన్ కాలనీలో కవిత హాస్పిటల్ ని స్ధానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ పట్టణ వైద్యులు డాక్టర్ కే దిలీప్ చంద్ర తదితరులు హాజరయ్యారు. నూతన ఆసుపత్రి యాజమాన్యాన్ని ఎమ్మెల్యే శంకర్ అభినందించారు నిరు పేద వర్గాలకు నాణ్యమైన వైద్యాన్ని అతి తక్కువ ధరకే అందించాలని ఎమ్మెల్యే సూచించారు.