*గూడ్స్ బోగీలోచెలరేగిన మంటలు*
కర్నూలు ఏప్రిల్ 28 (ప్రజాక్షేత్రం): చిప్పగిరి మండలం నంచర్ల రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ బోగీలోచెలరేగిన మంటలు వేగంగా వెళ్తున్న గూడ్స్ భోగిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన గూడ్స్ గార్డ్ గుంతకల్లు రైల్వే అధికారులకు సమాచారం. బొగ్గు లోడ్ తో కోయoబత్తూరు కు వెళ్తున్న గూడ్స్ రైలు ఎండ తీవ్రతకు బోగీలో ఉన్న బొగ్గు కు నిప్పటకున్నదా లేదా ఏదైనా ప్రమాదం జరిగింద తెలియలల్సి ఉంది. ప్రస్తుతం నంచర్ల -మొలగవల్లి రైల్వే స్టేషన్ ల మధ్య ఆలస్యంగా వెళ్తున్న పలు రైలు.