Praja Kshetram
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు నాయుడుకి ఘనంగా స్వాగతం పలికాన కోడుమూరు నాయకులు

చంద్రబాబు నాయుడుకి ఘనంగా స్వాగతం పలికాన కోడుమూరు నాయకులు

కోడుమూరు ఏప్రిల్ 28 (ప్రజాక్షేత్రం): మండలం కోడుమూరు గ్రామం విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వందమందికి పైగా బయలుదేరి గూడూరులో చంద్రబాబు నాయుడుకి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండలం కార్యదర్శి టిఎన్టియుసి ఈ బడిషా గౌడ్, భాగ్యమ్మ, శివకుమార్, సోమేశ్, బాలకృష్ణ గౌడ్, టౌన్ అధ్యక్షుడు బిపి ఎల్లప్ప నాయుడు, రవీంద్ర గౌడ్, సురేష్, టిడిపి కార్యకర్తలు బాలకిట్టి విష్ణువర్ధన్ రెడ్డి బయలుదేరడం జరిగింది

Related posts