Praja Kshetram
తెలంగాణ

ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగను మర్యాధ పూర్వాకంగ కలిసి సన్మానించిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత

ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగను మర్యాధ పూర్వాకంగ కలిసి సన్మానించిన
పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత

పెద్దపల్లి ఏప్రిల్ 30 (ప్రజాక్షేత్రం): ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సామజిక న్యాయానికి కట్టుబడి లేకుండ మాదిగ, నేతకాని సమాజాన్ని విస్మరించిందని అన్నారు. బిజేపి పార్టీ మాత్రం మాదిగ, నేతకాని సమాజానికి సముచిత స్థానం కల్పించి సామజిక న్యాయానికి కట్టుబడి ఉందని మాట్లాడారు. మాదిగ, నేతకాని సమాజాన్ని ఏకం చేయడంలో కీలగపాత్ర పోషించిన మంద కృష్ణ మాదిగ గారికి ధన్యవాదాలు తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ గొమాసే గారి గెలుపే లక్ష్యంగా కీలక పాత్ర పోషిస్తానని అన్నారు. నరేంద్ర మోడీకి, మంద కృష్ణ మాదిగకి, కిషన్ రెడ్డికి బహుమానంగ అందిస్తాం అని మాట్లాడటం జరిగింది.

Related posts