Praja Kshetram
తెలంగాణ

ఖబర్ధార్ అద్దంకి దయాకర్ నోరు అదుపులో పెట్టుకో

ఖబర్ధార్ అద్దంకి దయాకర్ నోరు అదుపులో పెట్టుకో

— అద్దంకి దయాకర్ చేసిన వాక్యాలకు బగ్గుమన్న బీజేపీ నాయకులు

— నోరును అదుపులో పెట్టుకోవాలని హితావు

— నువ్వు ఒక పెయిడ్ కార్యకర్తగా వ్యవహారిస్తున్నావ్

 

మొయినాబాద్ మే 06 (ప్రజాక్షేత్రం): మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నిన్న జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అద్దంకి దయాకర్ మాట్లాడుతూ హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుని మరియు సీతమ్మ తల్లిని రాముడు మీ చిన్నాయన సీతమ్మ మీ చిన్నమ్మ నా అని మాట్లాడడండడం జరిగింది దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ హిందు దేవతల మీద, హిందువుల మీద అనుచిత వాక్యాలు అదేవిధంగా హిందూ మతం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన అద్దంకి దయాకర్ ఖబర్దార్ భారతీయ జనతా పార్టీ మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు అదే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మచ్చలేని నాయకుడు గడచిన పది సంవత్సరాలలో భారతదేశాన్ని ప్రపంచంలోకెల్లా అత్యంత దేశంగా ముందుకు తీసుకొని పోతూ ఉంటే కాంగ్రెస్ నాయకులకు ఇక్కడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అండ్ టీం అతి దారుణంగా భారతీయ జనతా పార్టీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని అబద్దపు మాటలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తున్నారు ప్రజలు పిచ్చోళ్లేం కాదు అన్ని గమనిస్తూ ఉన్నారు గడచిన పదేళ్లలో భారతీయ జనతా పార్టీకి 400 పార్లమెంట్ సీట్లు ఉన్నా రిజర్వేషన్ల జోలికి పోలేదు సాక్షాత్తు అమిత్ షా గారు నిన్న జరిగిన బహిరంగ సభలో మతపురమైన రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం మతపరమైన రిజర్వేషన్లు తీసేసి ఆ యొక్క రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లకు వాటిని మారుస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా సాక్షాత్తు అంబేద్కర్ గారు ఇప్పుడు ఉన్న ఆ రిజర్వేషన్లను మార్చే పరిస్థితి లేదు అని చెప్పడం జరిగింది ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ మీద అబద్ధపు మాటలు అసత్యపు ఆరోపణలు చేస్తూ రాబోయే ఎన్నికల్లో పబ్బం గదుపుకోవాలని చూస్తూ ఉన్నారు, అద్దంకి దయాకర్ నీ స్థాయి ఏందో తెలుసుకొని మాట్లాడు పెయిడ్ ఆర్టిస్టు లెక్క నువ్వు కూడా ఒక పెయిడ్ నాయకుల్లాగా మాట్లాడుతున్నావ్ గతంలో నువ్వు రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని కోమటి రెడ్డి బ్రదర్స్ పై అనుచిత వ్యాఖ్యలు చేశావు అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు హిందూ ప్రజలు గాని హిందూ దేవుళ్ళు గాని నిన్ను విడిచి పెట్టే ప్రసక్తి లేదు నువ్వు కాలగర్భంలో కలిసిపోతవు జాగ్రత్త బిడ్డ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే నువ్వు ఎక్కడ పోతావు కూడా తెలవది అని విలేకరుల సమావేశంలో తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మామిడి మధుసూదన్ రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బంటు జ్ఞానేశ్వర్, జిల్లా సీనియర్ నాయకులు గున్నాల గోపాల్ రెడ్డి ఉపాధ్యక్షుడు ఎర్ర బిక్షపతి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు అశోక్ యాదవ్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ మల్లేష్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు లక్ష్మీపతి యాదవ్, యువమోర్చా మండల అధ్యక్షులు శ్రీకాంత్, మహిళా మోర్చా మండల ప్రధాన కార్యదర్శి చిట్టి, మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి, మహేందర్, నరసింహ చారి, శేఖర్ గౌడ్, గోపాల్, భాను, నరేష్ ,వినయ్ రెడ్డి, ప్రశాంత్ గౌడ్, జిల్లా తదితరులు ఉన్నారు.

Related posts