Praja Kshetram
తెలంగాణ

కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపుకై కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు….. ధర్మానగారి మహేందర్ రెడ్డి

కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపుకై కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు….. ధర్మానగారి మహేందర్ రెడ్డి

శంకర్ పల్లి మే 14 (ప్రజాక్షేత్రం): శంకర్ పల్లి మండల పరిధిలోని ఫత్తేపూర్ వార్డు బిజెపి అధ్యక్షులు ధర్మానగారి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ చేవెళ్ల గడ్డపై బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తుందని తెలియజేశారు.చేవేళ్ళ పార్లమెంట్ బిజేపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజయం కోరకు గత ఇరవై రోజుల నుండి పోలింగ్ రోజు వరకు , మున్సిపల్ పరిధిలోని ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి పార్టి కార్యకర్తలు ,యువజన నాయకులు, క్లస్టర్ కమిటిలు, బుత్ కమిటిలు, హర్నిషలు కష్టపడి పనిచేసినవారందరికి హృుదయపుర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

Related posts