Praja Kshetram
తెలంగాణ

చిన్నారికి సహాయం అందించిన కొట్టం నర్సింహా రెడ్డి

చిన్నారికి సహాయం అందించిన కొట్టం నర్సింహా రెడ్డి

 

మొయినాబాద్ మే14 (ప్రజాక్షేత్రం): మండలం కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం యువజన ప్రధాన కార్యదర్శి కొట్టం నర్సింహా రెడ్డి ఖమ్మం, వరంగల్,నల్గొండ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు.పలు అంశాలపై చర్చించిన అనంతరం క్యాన్సర్ వ్యాధితో భాధపడుతున్న చిన్నారికి చికిత్స నిమ్మితం తీన్మార్ మల్లన్న సమక్షంలో చిన్నారి తండ్రికి లక్ష రూపాయల చెక్కును మల్లన్న చేతుల మీదుగా అందించి మానవత్వం చాటుకున్నారు.కొట్టం నర్సింహ రెడ్డి చేసిన సహాయానికి మరియు ఆయన మానవత్వనికి తీన్మార్ మల్లన్న అభినందించారు.

Related posts