Praja Kshetram
తెలంగాణ

నేటి నుంచి టెట్‌ హాల్‌టికెట్ల డౌన్‌లోడింగ్‌

నేటి నుంచి టెట్‌ హాల్‌టికెట్ల డౌన్‌లోడింగ్‌

 

 

హైదరాబాబాద్‌, మే 15
టీఎస్‌ టెట్‌ అభ్యర్థులు బుధవారం నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఎస్సీఈఆర్టీ అధికారులు ఈ నెల 20 నుంచి జూన్‌ 2 వర కు,టెట్‌ నిర్వహించను న్నారు.

తొలిసారిగా ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ పద్ధతి సీబీటీ,లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు జరుగుతాయి.

ఈఏడాది టెట్‌ పరీక్షకు 2.86లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 48,582 మంది సర్వీస్‌ టీచర్లు కూడా దరఖాస్తులు సమర్పిం చారు…

Related posts